By: Oneindia Telugu Video Team
Published : February 15, 2017, 04:52

కోపం 1+ తాపం 2 + మనస్తాపం ౩ = శపథం

Subscribe to Oneindia Telugu

తమిళ రాజకీయాలు సమాధులపై శపదాలు చేసుకునే వరకూ వెళ్లాయా..? జైలుకు వెళ్లేమందు శశి చేసిన శపధం.. ఎవరిపై కసితో చేసింది..? తమిళ రాజకీయాల్లో మెరుపు తీగలా వచ్చి... మాయమైన శశికళ తన పంతం నెగ్గించుకుందా...? నెగ్గించుకుంటుందా...? ఏది జరగాలన్నా మరో నాలుగేళ్ల తర్వాతే కుదురుతుంది. అందుకే ఆమె తిప్పాల్సిన చక్రం తిప్పేసి.. చేయాల్సిన శపదం చేసేసి... తమిళ రాజకీయాల నుంచి తప్పుకునేందుకు వచ్చిన పరిస్థితిని స్వాగతించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా