By: Oneindia Telugu Video Team
Published : October 06, 2017, 06:25

234 రోజుల తరువాత శశికళ జైలు నుంచి తమిళనాడు..

Subscribe to Oneindia Telugu

ఆదాయానికి మంచిన అక్రమాస్తుల కేసులో అరెస్టు అయ్యి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఐదు రోజులు పెరోల్ మీద బయటకు వస్తున్న చిన్నమ్మ శశికళ నటరాజన్ ఇప్పుడు ఏం చేస్తారు ? అంటూ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా