By: Oneindia Telugu Video Team
Published : August 21, 2017, 03:44

బుర్కా వేసుకుని MG రోడ్డులో శశికళ సీసీటీవీ కెమెరాల్లో !

Subscribe to Oneindia Telugu

అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్షకు గురైన శశికళ దర్జాగా బయటకు వచ్చి బెంగళూరులో ప్రసిద్ది చెందిన ఎంజీ రోడ్డులో షాపింగ్ చేశారని వార్త వెలుగు చూసింది.డీఐజీ రూపా ఏసీబీ దర్యాప్తు అధికారులకు ఇచ్చిన నివేదికలో శశికళ, ఇళవరసి ఎంజీ రోడ్డులో షాపింగ్ చేసినట్లు పూర్తి వివరాలు ఉన్నాయి. నివేదికతో పాటు సీసీకెమెరాల క్లిప్పింగ్స్ ను డీఐజీ రూపా దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులకు అప్పగించడంతో అసలు విషయం వెలుగు చూసింది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా