By: Oneindia Telugu Video Team
Published : February 20, 2017, 05:13

అసలు ఎవరు ఈ శశి కళ ?

Subscribe to Oneindia Telugu

దివంగత ముఖ్య మంత్రి జయలలిత నెచ్చెలిగా అందరికి తెలిసిన శశి కళ తమిళ నట ముఖ్యమంత్రి అవుతున్న మూడో మహిళా... ౩౦ ఏళ్లుగా కేవలం జయ లలిత ప్రియ సఖి గా మాత్రమే తెలిసిన శశి కల ఇప్పుడు తమిళ నాడు రాజకీయాలలో చక్రం తిప్పబోతున్నారు... బంధువులు తోబుట్టువులు అందరు దూరమైన జయకు అన్ని తానై చూసుకుంది శశి కల... సినిమాల, డ్రైవింగ్ మీద మక్కువే జయ కు తనను దగ్గరచేసిందని చెపుతుంది... శశి కల వీడియో పార్లర్ బిజినెస్ ఉండడం తో vip ల పెళ్లిళ్లకు , ఫంక్షన్ లకు వీడియో లు తీసేవారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా