By: Oneindia Telugu Video Team
Published : October 09, 2017, 02:22

చక్రం తిప్పుతున్న శశికళ.. నిఘా వేసిన ఇంటలిజెన్స్ వర్గాలు !

Subscribe to Oneindia Telugu

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్ ను చూడటానికి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి పెరోల్ మీద బయటకు వచ్చిన శశికళ తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా