By: Oneindia Telugu Video Team
Published : July 14, 2017, 01:57

‘సేవ్ గంగారాం లేక్’ 5 కే రన్ JULY 16 TH

Subscribe to Oneindia Telugu

ఈ నెల 16న ఉదయం 6 గంటలకు ‘సేవ్ గంగారాం లేక్’ 5 కే రన్ నిర్వహించనున్నట్టు సినీ నిర్మాత సురేష్ బాబు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఫిల్మ్ నగర్ లోని రామానాయుడు స్టూడియోలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డితో పాటు నిర్మాత సురేష్ బాబు పాల్గొన్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా