By: Oneindia Telugu Video Team
Published : March 13, 2017, 02:39

పెద్ద మనసును చాటుకున్న SBI

Subscribe to Oneindia Telugu

డబ్బులు వేసినా చార్జీలు - తీసినా చార్జీలే అని ప్రకటించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్యులను తీవ్ర అసంతృప్తిలోకి నెట్టిన సంగతి తెలిసిందే. బ్యాంకు తీరుపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ చార్జీల పెంపు వందశాతం కరెక్టేనని ఎస్బీఐ చీఫ్ అరుందతి భట్టాచార్య తేల్చిచెప్పారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా