By: Oneindia Telugu Video Team
Published : June 26, 2017, 05:43

Transfer అయిందని ఎలా ఏడుస్తున్నారో చూడండి...ఈ టీచర్ జీవితం ధన్యం....

Subscribe to Oneindia Telugu

గురువు ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు.,పిల్లల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి అని ఈ గురువు పై విద్యార్థులు చూపే ప్రేమ తెలియజేస్తుంది. తమ ప్రియతమ గురువు బదిలీ కానున్నాడని తెలిసి ఒక్కసారిగా అయన చుట్టూ గుమిగూడి కన్నీరు మున్నీరు అయ్యారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా