By: Oneindia Telugu Video Team
Published : August 18, 2017, 02:04

65ఏళ్ల ఒమన్ వృద్ధుడితో బాలిక పెళ్లి

Subscribe to Oneindia Telugu

16ఏళ్ల ముస్లిం బాలికను 65ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకుని ఒమన్ తీసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పిన్ని, బాబాయ్‌లే రూ. 5లక్షలకు బాలికను 65ఏళ్ల ఒమన్ దేశీయుడికి ఇచ్చికట్టబెట్టడం గమనార్హం

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా