By: Oneindia Telugu Video Team
Published : September 05, 2017, 04:48

విద్యార్థినులు సేఫేనా? డేరా స్కూళ్లపై అనుమానం

Subscribe to Oneindia Telugu

డేరా బాబా అరెస్టుతో డేరా సచ్చా సౌదా ఆధీనంలో నడుస్తున్న స్కూళ్లు సైతం తాత్కాళికంగా మూతపడిన సంగతి తెలిసిందే. బాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ పరారీలో ఉండటం తో డేరా కార్యాకలాపాలకు ఆటంకం ఏర్పడింది. డేరా ఆధీనంలోని స్కూళ్లు సిస్రా, దాని చుట్టు పక్కల గ్రామాల్లోనే ఉండటం, ఆ ప్రాంతమంతా ఇప్పుడు కర్ఫ్యూలో ఉండటం కూడా స్కూళ్ల మూసివేతకు కారణంగా తెలుస్తోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా