SRH లాగే RCB చేసి ఉంటే...
Published : May 21, 2022, 06:10
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను వదులుకొని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర తప్పిదం చేసిందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఈ తప్పిదం కారణంగా ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిదారిపట్టిందని అభిప్రాయపడ్డాడు. డేవిడ్ వార్నర్‌ను రిటైన్ చేసుకొని ఉంటే సన్‌రైజర్స్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నాడు.