By: Oneindia Telugu Video Team
Published : June 07, 2017, 10:58

సెహ్వాగ్ రెజ్యూమ్ చూసి బిత్తరపోయిన BCCI

Subscribe to Oneindia Telugu

ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగుస్తుంది. కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మే 31 (బుధవారం)తో ఆ గడువు ముగిసింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా