By : Oneindia Telugu Video Team
Published : June 03, 2017, 05:21

టీం ఇండియా కొత్త కోచ్‌గా సెహ్వాగ్!? పాపం కుంబ్లే

టీమిండియాలో కెప్టెన్-కోచ్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో జట్టుకు కొత్త కోచ్ రాక అనివార్యమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. కుంబ్లే-విరాట్ లకు ఏమాత్రం పొసగకపోవడం.. పైగా జట్టు సమాచారాన్ని కుంబ్లే రహస్యంగా మీడియాకు లీక్ చేయడం వంటి అంశాలు కొత్త కోచ్ ఆలోచనకు ఊతమిచ్చాయి

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా