By: Oneindia Telugu Video Team
Published : January 17, 2017, 02:30

ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి

Subscribe to Oneindia Telugu

విశాఖ జిల్లాలోని బీటెక్ విద్యార్థి గూడ్స్ రైలు ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఫోటో దిగే క్రమంలో ప్రమాదవశాత్తు హైటెన్షన్ వైర్లు తగలడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జాన్ సంక్రాంతి పండగ సెలవులకు స్నేహితులతో కలిసి అరకు వెళ్ళాడు. సోమవారం ఉదయం అరకు రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా