By: Oneindia Telugu Video Team
Published : May 22, 2017, 10:52

మోస్ట్ వరేస్ట్ చిరు,పెద్ద ఎన్టీఆర్ ...

Subscribe to Oneindia Telugu


దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్‌పై సంచలన ఆరోపణలు చేసిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటుసభ్యుడు సుబ్రమణ్యస్వామి మరోసారి రాజకీయ, సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు తప్ప, రాజకీయాల్లో చాలామంది సినీనటులు విఫలమయ్యారని అన్నారు. దిగ్గజ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు, మాజీ కేంద్రమంత్రి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు స్వామి. తమిళనాడులో కామరాజు మినహా మరెవరూ రాజకీయాల్లో గొప్పగా రాణించి ప్రజల మన్నలను పొందలేదని అభిప్రాయపడ్డారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా