By: Oneindia Telugu Video Team
Published : October 13, 2017, 02:15

సంచలనమైన ఆత్మహత్యలు: 2 రోజుల్లోనే ఏడుగురు, కారణాలివే !

Subscribe to Oneindia Telugu

చిన్నపాటి మందలింపును కూడా తట్టుకోలేని మనస్తత్వం. అమ్మ కాకపోతే ఇంకెవరు చెప్తారు?.. అన్న ఆలోచన కూడా లేనితనం. క్షణికావేశంతో.. ఉద్వేగాన్ని నియంత్రించుకోలేక ఉరితాడు వైపే మొగ్గుచూపుతున్న వైనం. ఒకరా.. ఇద్దరా.. రెండు రోజుల్లో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అంతా 15-30 ఏళ్ల లోపువారే!. ఏం కష్టమొచ్చిందని అంత కఠిన నిర్ణయం తీసుకున్నారు. అమ్మ మందలించిందని ఒకరు, ఉద్యోగం రాలేదని మరొకరు, చదవలేకపోతున్నందుకు ఇంకొకరు.. ఇలా చిన్న చిన్న కారణాలకే జీవితాలను పణంగా పెడుతున్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా