By : Oneindia Telugu Video Team
Published : September 02, 2017, 12:35

డ్రగ్స్ కేసు పై ఎన్టీఆర్ ని గుర్తు చేసిన పవన్ !


సినిమా ఆర్టిస్టులు కొందరు డ్రగ్స్‌ తీసుకున్నారని ఆరోపిస్తూ అట్టహాసంగా దాడులు, దర్యాప్తులు జరిపిన తెలంగాణ ఆబ్కారీ excise department శాఖకు ఓపెన్‌ బార్లతో వచ్చే సమస్యలు పట్టవా? అని జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్‌ బార్లను విద్యాలయాలు, దేవాలయాల వద్ద నడుపుతుంటే ఎందుకు పట్టుకోవడం లేదని ఆయన అడిగారు. సంపూర్ణ మద్య నిషేధం వల్ల కొత్త సమస్యలు వస్తాయని పవన్‌ అన్నారు. గతంలో ఎన్టీఆర్‌ సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసినప్పుడు కల్తీ సారా అధికమై పలువురి మరణాలకు కారణమైందని అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా