• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 03, 2020, 03:40
    Duration : 01:58

    సుశాంత్ - మేనేజర్‌ దిశా ల డెత్ మిస్టరీ పై స్పందించిన దిశా సలియన్ తల్లి

    ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న సమయంలో దిశా సలియాన్ మరణం కూడా మరోసారి తెరపైకి వచ్చింది. సుశాంత్, దిశ మరణానికి లింకు ఉందనే వాదనను పలువురు వినిపిస్తున్నారు. పలు సందేహాల మధ్య దిశ కేసును విస్మరించలేమని చెబుతున్నారు. అయితే దిశ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను ధ్వంసం చేశామని ముంబై పోలీసులు చెప్పడంపై పలు వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో తన కూతురు దిశా సలియాన్‌కు, సుశాంత్ సింగ్ మరణానికి లింకు ఉండే అవకాశం లేదు అని దిశ తల్లి అనుమానాలు వ్యక్తం చేశారు. సుశాంత్‌తో పనిచేస్తున్నట్టు ఎప్పుడూ తన కూతురు చెప్పలేదని, ఒకసారి మాత్రమే కలిసినట్టు చెప్పారు. దిశ మరణం తమను తీవ్ర విషాదానికి గురిచేసింది. ఇప్పుడిప్పుడే ఆ విషయం నుంచి బయటపడుతున్నాం అని దిశ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా