By: Oneindia Telugu Video Team
Published : September 20, 2017, 03:38

దేశంలో ఇంత డొల్లా? ఒక్క హైదరబాద్ లోనే వందల కొద్ది

Subscribe to Oneindia Telugu

ఆ కంపెనీలన్ని కేవలం పేపర్ల మీదే కనిపిస్తాయి. అడ్డగోలుగా ఆర్థిక అవకతవకలకు పాల్పడుతూ కోట్ల కొద్ది టర్నోవర్ ను చూపిస్తుంటాయి. ఈ డొల్ల కంపెనీల్లో ప్రవహించేది చాలావరకు నల్లధనమే. అలాంటి డొల్ల కంపెనీలు దేశవ్యాప్తంగా వేలకొద్ది పుట్టుకొచ్చాయి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా