By : Oneindia Telugu Video Team
Published : June 17, 2017, 03:59

ఛాంపియన్స్ లో ఛాంపియన్ మనోడే

చాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా శిఖర్‌ ధవన్‌ రికార్డుకెక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్ టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావనే... గతంలో జరిగిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసి, మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన శిఖర్ ధావన్, ఈ సారి కూడా మ్యాన్ ఆఫ్ ది టోర్నీ రేసులో అందరికంటే రెండడుగులు ముందే ఉన్నాడు. ఈ టోర్నీలో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌ ల్లో 680 పరుగులు చేసిన ధావన్‌.. భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ (665)ని అధిగమించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా