IPL 2022 : మళ్లీ SRH లోకి శిఖర్ ధావన్ ?
Published : January 20, 2022, 05:30
టీమిండియా సీనియర్ బ్యాటర్, గతంలో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున దుమ్మురేపిన శిఖర్ ధావన్ 2022 సీజన్‌కు హైదరాబాద్ తరఫున బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.