• search
  • Live TV
సినిమాల్లోకి శిఖర్ ధావన్ ఎంట్రీ!
Published : May 17, 2022, 07:10
టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. టీమిండియా స్టార్ ఓపెనర్‌గా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన గబ్బర్.. ఓ ప్రముఖ బాలీవుడ్ బ్యానర్ రూపొందిస్తున్న మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడట. ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయిందని ఓ ఫిల్మ్ వెబ్‌సైట్ పేర్కొంది.

Tags: shikhar dhawan, ipl 2022, bollywood

Up Next
Recommended Videos
  • 11 hours ago
    వరంగల్ వెస్ట్: అధిక ఫీజుల వసూళ్లపై ఫిర్యాదులు
  • 13 hours ago
    నెల్లూరు: రోడ్లపై మాస్కులు...స్థానికుల ఆగ్రహం
  • 15 hours ago
    గుంటూరు: "మోసపు మాటలతో జగన్ అధికారంలోకి వచ్చారు"
  • 15 hours ago
    జగిత్యాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఫ్రీజర్లకు రిపేర్ చేయించండి
  • 15 hours ago
    శ్రీకాకుళం: జిల్లాలో ఇసుకాసురులు
  • 15 hours ago
    ప్రకాశం: "పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదు"
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా