సినిమాల్లోకి శిఖర్ ధావన్ ఎంట్రీ!
Published : May 17, 2022, 07:10
టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. టీమిండియా స్టార్ ఓపెనర్‌గా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన గబ్బర్.. ఓ ప్రముఖ బాలీవుడ్ బ్యానర్ రూపొందిస్తున్న మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడట. ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయిందని ఓ ఫిల్మ్ వెబ్సైట్ పేర్కొంది.