By: Oneindia Telugu Video Team
Published : September 02, 2017, 04:04

ఆ నిర్ణయమే శిల్పా సోదరుల కొంపముంచిందా ?

Subscribe to Oneindia Telugu


రాజకీయ నేతలు కొన్ని సమయాల్లో తీసుకొనే నిర్ణయాలు రాజకీయంగా వారి భవిష్యత్తుకు ఇబ్బందులను తెచ్చిపెడతాయి. శిల్పా సోదరులు అధికారపార్టీని వదిలి వైసీపీలో చేరి తీవ్రంగా ఇబ్బందులపాలయ్యారని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో తొందరపాటుతో తీసుకొనే నిర్ణయాలు నస్టం తెచ్చిపెడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా