By: Oneindia Telugu Video Team
Published : February 20, 2017, 03:56

కౌగిలింతల్ వ్యాపారం

Subscribe to Oneindia Telugu

ఒక మంచి హాగ్ ఇస్తే... అనేక సమస్యల నుండి రిలీఫ్ పొందుతారని... స్ట్రెస్ పోతుందని చాల అధ్యయనాల్లో వెల్లడైంది... అందుకే తమ ఆత్మీయులను కలిసేటప్పుడు కచ్చితంగా ఆత్మియా ఆలింగనం చేసుకుంటారు... ఈ సంప్రదాయం ఇప్పుడిప్పుడే మన దేశం లో కి వస్తుంది కాని అమెరికా లో అయితే ఇది సర్వ సాధారణ చర్య... అయితే ఈ మధ్య అన్నిటిని కమర్షియల్ ద్రుస్టి తో చూస్తున్న నేపధ్యం లో అమెరిక లో ఈ హాగ్ ను కూడా వ్యాపారం గా మర్చేసుకుంది ఓ మహిళా... ఈ నేపధ్యం లో పలువురిని ఓదారుస్తూ ఒకటి రెండు కాదు ఏకంగా లక్ష్లల్లో డబ్బు సంపాదించుకుంటుంది ఈ చిన్నది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా