By: Oneindia Telugu Video Team
Published : February 22, 2017, 06:18

పెరుగుతున్న ఫైర్‌ యాక్సిడెంట్‌లు

Subscribe to Oneindia Telugu

రోజు రోజు కి రాష్ట్రము లో అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది... ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సందిగ్ధం నెలకొంటుంది... అలాగే మరో వైపు పెరుగుతున్న ఉష్ణోగ్రత లు కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయ్ . ఈనేపథ్యంలోనే అగ్నిప్రమాదాలు సైతం పెరిగిపోయాయి. తాజాగా హైదరాబాద్‌ అత్తాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఎయిర్‌కూలర్‌ షాపులో షార్ట్‌ సర్క్యూట్ చెలరేగడంతో ఏడుగురు సజీవదహనం అయ్యారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా