By: Oneindia Telugu Video Team
Published : March 04, 2017, 04:00

మీ మొబైల్ హీట్ అవుతుందా..? ఈ టిప్స్ వాడండి..

Subscribe to Oneindia Telugu

ఫోన్‌లలో ఎక్కువ సేపు వీడియో కాల్స్ చేయటం, గ్రాఫికల్ గేమ్స్ ఆడటం, యూట్యూబ్ వీడియోలను చూడటం, ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయటం వల్ల ఓవర్‌హీట్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఫోన్ హీటింగ్ సమస్యలను ఎదుర్కొంటున్న వారు కొన్ని కొన్ని సింపుల్ టిప్స్‌ను అప్లై చేయటం ద్వారా ఓవర్‌హీట్ ఫోన్‌ను కూల్ చేయవచ్చు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా