By: Oneindia Telugu Video Team
Published : December 21, 2017, 06:36

స్టూడెంట్స్ స్టడీ టిప్స్..

Subscribe to Oneindia Telugu

ఇప్పుడున్న కాలం లో స్టడీస్ చాలా ఇమ్పోర్తెంట్ అయిపొయింది. స్కూల్ కాలేజీ ఏదైనా సరే..స్టడీ అవర్స్ ఎక్కువగా ఉంటున్నాయి..కానీ ఇప్పుడు చెప్పే టిప్స్ సైన్టిఫికల్లీ ప్రూవ్ అయ్యాయి. ఇవి మీకు యూస్ అవుతయనే అనుకుంటున్నాను..ఫస్ట్ స్టెప్..స్టడీ అవర్స్ ను రీసెట్ చేసుకోవాలి. లాంగ్ స్టడీ అవర్స్ కాకుండా స్మాల్ గా షార్ట్ గా ఉండేలా..రోజుకు 10 అవర్స్ ను కాస్త.. 20 హాఫ్ అన్ అవర్స్ వచ్చేలా స్టడీ అవర్స్ పెట్టుకుంటే మన బ్రెయిన్ లోకి ఇన్ఫర్మేషన్ అంత చాలా ఈజీగా స్టోర్ అవుతుంది. ఒకేసారి కాకుండా ఇలా పీరియడ్ సెషన్స్ లాగా డివైడ్ చేసి ట్రై చేయండి..ఇదే పెట్రన్ ను ఆడుకుంటూ పాటలు వింటూ..స్విమ్ చేస్తూ టైం తో టైం గ్యాప్ మైంటైన్ చేయడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవ్తుంది. చదవాలనే ఇంటరెస్ట్ కూడా వస్తుంది. అండ్ అలాగే స్టడీ టైం అంటే రాత్రి పగలు అని తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేయడం యస్లేస్స్..సో ఒక పర్టికులర్ టైం అంటే.. ఈవెనింగ్ ౩-4..ఇది స్టడీ అవర్స్ కి బెస్ట్ టైం..సో ప్రిఫర్ థిస్ టైం టు బెటర్ రిజల్ట్స్..మరిన్ని..

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా