By : Oneindia Telugu Video Team
Published : October 19, 2017, 11:41

ప్రముఖ సింగర్ దారుణ హత్య!

హర్యానాలో వర్ధమాన గాయని హర్షిత దహియా (22) దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని ఇద్దరు యువకులు ఆమెపై అతి సమీపంనుంచి కాల్పులు జరిపి హత‍్య చేశారు. పానిపట్ జిల్లాలోని ఛమ్రా గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. వ‍్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... పానిపట్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గాయని హర్షిత సాయంత్రం 4 గంటల సమయంలో తిరిగి కారులో ఢిల్లీకి బయలుదేరారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా