By: Oneindia Telugu Video Team
Published : January 10, 2017, 11:35

కేసీఆర్‌కు మహిళల థ్యాంక్స్

Subscribe to Oneindia Telugu

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఒంటరి మహిళ పెన్షన్ కు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాల నుండి ఒంటరి మహిళల ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. కొన్ని ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న తమకు నిబంధనల నుండి మినహాయింపు ఇచ్చి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తమ సంతోషాన్ని ముఖ్యమంత్రి తో పంచుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం తమకు ధైర్యాన్ని ఇచ్చిందని హర్షద్వానాల మధ్య పలువురు మహిళలు సి ఎం కు వివరించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా