By: Oneindia Telugu Video Team
Published : March 21, 2017, 05:43

జయ , శోభన్ ల ప్రేమ , పెళ్లి...?

Subscribe to Oneindia Telugu

జయ లలిత ...ఒకప్పటి హీరోయిన్ గా, తమిళ నాడు దివంగత ముఖ్యమంత్రి గా మాత్రమే మనకు తెలుసు... కాని ఆమె లో ఒక గొప్ప ప్రేమికురాలు ఉన్నారనే విషయం చాలా మందికి తెలీదు... ఆమె గొప్ప ప్రేమికురాలట...ఒకప్పటి అందాల నటుడు శోభన్ బాబు తో అందాల భామ జయ లలిత ప్రేమ లో పడింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా