By: Oneindia Telugu Video Team
Published : July 17, 2017, 01:25

రైలెక్కిన గంగూలీ కి చేదు అనుభవం

Subscribe to Oneindia Telugu

క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సుమారు పదహారేళ్ల తర్వాత నిన్న రైలెక్కారు. అయితే, ఆయనకు రైల్లో చేదు అనుభవం ఎదురైంది. తనకు కేటాయించిన ఏసీ ఫస్ట్ క్లాసు కంపార్ట్ మెంటు సీటులో మరొక ప్రయాణికుడు వుండడం చూసి గంగూలీ అవాక్కయ్యాడు. దీంతో, అది తనకు కేటాయించిన సీటు అని చెప్పినప్పటికీ, సదరు ప్రయాణికుడు పట్టించుకోకపోగా, గొడవకు దిగాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా