• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 24, 2019, 02:27
    Duration : 01:26

    వన్డే జట్టులో గిల్‌, రహానె లేకపోవడం ఆశ్చర్యం ! -గంగూలీ

    వెస్టిండీస్‌ పర్యటనకు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసిన టీమిండియా జట్లపై భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం ఇవ్వకపోవడం, అజింక్య రహానెను టెస్టులకు మాత్రమే పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. సెలక్షన్‌ కమిటీ మొత్తం మూడు ఫార్మాట్‌ల్లో ఒకే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని, అందరినీ సంతోషపరచడానికీ జట్టుని ఎంపిక చేయరాదని తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా