By: Oneindia Telugu Video Team
Published : July 12, 2017, 04:56

రవి శాస్త్రి కోచ్ సరే ... గంగూలీ ఎలా ఒప్పుకున్నాడు?

Subscribe to Oneindia Telugu


మొత్తానికి కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నదే నిజమైంది. రవిశాస్త్రి భారత క్రికెట్ జట్టు కోచ్ గా నియమితుడయ్యాడు. ఐతే నిరుడు రవిశాస్త్రిని తీవ్రంగా వ్యతిరేకించి.. కుంబ్లేకు కోచ్ పదవి దక్కేలా చేసిన గంగూలీ.. ఈసారి అతడిని ఎలా ఒప్పుకున్నాడన్నది ఆశ్చర్యం కలిగించే విషయం

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా