• search
 • Live TV
  By : Oneindia Telugu Video Team
  Published : September 25, 2020, 09:50
  Duration : 01:56

  తమిళంలో ఎస్పీ బాలు పాడిన చివరి పాట... తెలుగులో బేబి తో చివరి పాట !

  తమిళంలో ఎస్పీ బాలు పాడిన చివరి పాట.. రజినీకాంత్ కోసం. దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్ తాజా మూవీ అన్నాత్తి. తమిళ సినిమా. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ మీద ఉంది. చిత్రీకరణ జరుపుకొంటోంది. వచ్చే ఏడాది పొంగల్‌కు ఈ సినిమా విడుదల అయ్యేలా యూనిట్ ప్లాన్ చేస్తోంది.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా