By: Oneindia Telugu Video Team
Published : April 01, 2017, 04:30

అగ్రిగోల్డ్‌ ఓ కొలిక్కి వస్తుందా..?

Subscribe to Oneindia Telugu

ఒకప్పుడు బంగారం లాంటి సంస్థ అని పేరుగాంచింది. అగ్రిగోల్డ్‌ అంటేనే నమ్మకమైన సంస్థగా నమ్మబలికింది. ఆ నమ్మకంతోనే కోట్ల రూపాయలను జమ చేసుకుంది. అమాయక ప్రజలను అతి దారుణంగా మోసం చేసి బోర్డు తిప్పేసింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా