By: Oneindia Telugu Video Team
Published : February 21, 2017, 04:53

మాతృ భాష దినోత్సవం..తెలుగువారి గొప్పతనం..

Subscribe to Oneindia Telugu


సృష్టి లో ఎన్నో జీవరాశులు... ప్రతి జీవానికి ఒక భాష.. జీవరాశులలో ముఖ్యమైనది విలువైనది మానవ జన్మ... ఈ అనంత విశ్వంలో ఎన్ని భాషలున్నాయో తెలీదు కాని ప్రతీ భాషకి ప్రత్యేకత అంటూ ఉంటుంది. అందరు తమ భాష గొప్పతనం చాటుకోవాలని తపిస్తుంటారు.. ఈ నాడు అంటే ఫెబ్రవరి 21 అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం.. ఇక మన మాతృ భాష తెలుగు గురించి మాట్లాడుకుంటే..బిడ్డ భూమ్మీద పడగానే ముందుగా కనిపించేది అమ్మ వెుహమే. ముందుగా వినిపించేది అమ్మ మాటే. ముందుగా పలికేది 'అమ్మ...' అనే కమ్మని పలుకే. అందుకే అది అమ్మభాష అయింది. బిడ్డ ఎదుగుదలకు అమ్మపాలెంత అవసరవో, వికాసానికి అమ్మభాషంత ముఖ్యం! మానసిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించిన మాటిది.ఏ భాష అయినా మాతృభాష తర్వాతే.ఏ మాట అయినా తెలుగుమాట తర్వాతే.శతాబ్దాల నాడే మన అజంతాల భాష దిగంతాలకు వ్యాపించింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా