By: Oneindia Telugu Video Team
Published : August 11, 2017, 02:47

బోట్స్‌వానా స్ప్రింటర్ ఇసాక్ మక్వాలా ఒక్కడి కోసం హీట్స్

Subscribe to Oneindia Telugu

వివరాల్లోకి వెళితే షెడ్యూల్ ప్రకారం సోమవారం నిర్వహించిన హీట్స్-5లో మక్వాలా బరిలోకి దిగాల్సి ఉంది. అయితే నోరోవైరస్ కారణంగా అతను గ్యాస్ట్రోఎంటరైటిస్‌కు గురయ్యాడు. దీంతో రేసు నుంచి వైదొలిగాడు. అంతేకాదు ఈ వ్యాధి సోకిన వారిని పోటీలకు దూరంగా ఉంచారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా