• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 28, 2020, 11:10
    Duration : 01:35

    SRH vs DC- వాటే స్పెల్‌ రషీద్.. బెస్ట్‌ బౌలింగ్ గణాంకాలు‌.. అత్యుత్తమ ఎకానమీ!!

    యూఏఈలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొడగొట్టింది. ‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై మాత్రం వీరవిహారం చేసింది. ఈ మ్యాచ్‌లో 22 ఏళ్ల ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ సంచలనం రషీద్‌ ఖాన్‌ అద్భుతమైన స్పెల్‌తో అదరగొట్టాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లును నేలకూల్చాడు. 17 డాట్ బాల్స్ వేశాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా