By: Oneindia Telugu Video Team
Published : June 09, 2017, 03:35

శ్రీలంక ఏ జట్టునైనా ఓడించగలదు : శ్రీలంక కెప్టెన్ మాథ్యూస్

Subscribe to Oneindia Telugu

టీమిండియాతో జరిగిన మ్యాచ్‌ని శ్రీలంక కెప్టెన్ మాథ్యూస్ వరల్డ్ కప్ ఫైనల్‌గా అభివర్ణించాడు. కాగా, ఛాంపియన్స్ టోర్నీలో భాగంగా శ్రీలంక తన తుదపరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌ని ఉద్దేశించి మాథ్యూస్‌ 'తరువాత జరగబోయేది బిగ్‌ మ్యాచ్‌' అని తెలిపాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా