కాస్త ఉపశమనం కలిగిస్తోన్న శ్రీలంక క్రికెట్
Published : July 06, 2022, 05:30
రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. లంకలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల నుంచి శ్రీలంక ప్రజలకు క్రికెట్ కాస్త ఉపశమనం కలిగిస్తోంది. ఇటీవల శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్ట్‌కు హాజరైన ఓ వ్యక్తి ఈ విషయాన్ని వెల్లడించాడు. క్రికెట్ చూసినప్పుడే ఈ బాధలన్నీ మరిచిపోయి సంతోషంగా ఉంటున్నామని చెప్పాడు.