By: Oneindia Telugu Video Team
Published : September 05, 2017, 09:53

అనచరులతో ఎమ్మెల్యే బుడ్డా మంతనాలు శిల్పాకు దెబ్బేనా?

Subscribe to Oneindia Telugu


నంద్యాల ఉపఎన్నికల ప్రభావం కర్నూల్ జిల్లాలోని పలు నియోజకవర్గాలపై పడుతోంది. నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికల సందర్భంగా టిడిపిని వీడి వైసీపీలో చేరిన శిల్పా సోదరులకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు టిడిపి ప్రయత్నాలు చేస్తోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా