By: Oneindia Telugu Video Team
Published : January 23, 2017, 06:04

దమ్ముంటే కాల్చి చంపండి: సోము వీర్రాజు సవాల్

Subscribe to Oneindia Telugu

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అవినీతికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి అన్నది కేవలం అడవుల్లోనే ఉందని చెప్పడం సరికాదన్నారు. అభివృద్ధి మైదాన ప్రాంతాల్లోను ఉందని చెప్పారు. పేదలను, సామాన్యులను చంపేందుకు నక్సల్స్ ఉన్నారా అని ప్రశ్నించారు. అవినీతిని అంతమొందించేందుకు వచ్చామని చెప్పే నక్సల్స్ దమ్ముంటే అవినీతి ఎమ్మెల్యేలను కాల్చి చంపాలని సవాల్ చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా