By: Oneindia Telugu Video Team
Published : February 28, 2017, 06:43

స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మనదే...

Subscribe to Oneindia Telugu

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డు ల‌భించింది. సీఎన్‌బీసీ టీవీ 18 అందించే ‘స్టేట్ ఆఫ్ ద ఇయ‌ర్’ అవార్డు ఏపీ సొంతం అయింది. ... సీఎన్‌బీసీ టీవీ18 అందించే ఇండియా బిజినెస్‌ లీడర్‌ అవార్డుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టాత్మక ‘స్టేట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారం లభించింది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా