By: Oneindia Telugu Video Team
Published : June 29, 2017, 05:47

స్మిత్ క్రికెట్ కు బ్రేక్ ఇచ్చి ఏం చేస్తున్నాడో చూడండి

Subscribe to Oneindia Telugu

ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలోనే ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టడంతో తమకు దొరికిన సమయాన్ని ఆసీస్ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎంచక్కా అమెరికాలో బేస్ బాల్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా