By : Oneindia Telugu Video Team
Published : November 24, 2020, 05:00
Duration : 01:35
01:35
నేను ఫామ్లోకి వచ్చా.. భారత బౌలర్లకు స్టీవ్ స్మిత్ వార్నింగ్!
సుదీర్ఘ పర్యటన ప్రారంభానికి ముందు భారత బౌలర్లను ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ హెచ్చరించాడు. తాను మునపటి ఫామ్ అందుకున్నట్లు తెలిపాడు. కరోనా బ్రేక్ అనంతరం స్టీవ్ స్మిత్ పెద్దగా రాణించింది లేదు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్లలో దారుణంగా విఫలమయ్యాడు. అనంతరం ఐపీఎల్ 2020 సీజన్లో కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. అయితే భారత్తో సిరీస్కు ముందు తాను ఫామ్లోకి వచ్చానని తాజాగా స్మిత్ తెలిపాడు.