By : Oneindia Telugu Video Team
Published : January 17, 2017, 12:37

గుండెనిండా మనోధైర్యం నింపే గుండ్రాయి పోటీలు

ప్రకాశం జిల్లా చీరాల మండలం పరిధిలోని ఈపురుపాలెం గ్రామస్తులు పురాతన గ్రామీణ క్రీడ అయిన గుండురాయి బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఇది చూపరులను అబ్బురపరిచారు. రెండు దశాబ్దాల క్రితం ఈ క్రీడకు మంచి ప్రాధాన్యత ఉంది. ఇది శారీరక దారుఢ్యం పెంపుతో పాటు మనోధైర్యాన్ని ఇచ్చేందుకు తోడ్పడుతుంది. సుమారు 110 కిలోల గుండ్రాయిని యువకులు ఎత్తుకొని భుజం పై నుంచి వెనుకకు పడవేయాల్సి ఉంటుంది. దీనిపై జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా