By: Oneindia Telugu Video Team
Published : September 26, 2017, 11:43

వింత శిశువు జననం: క్యూ కట్టిన ప్రజలు

Subscribe to Oneindia Telugu

త్తూరు జిల్లా పూతలపట్టు మండలం తేనేపల్లెలో ఓ వింత శిశువు జన్మించింది. అవయవాలు బయటకు వచ్చిన చిన్నారికి చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.
తేనేపల్లె ఎస్సీకాలనీకి చెందిన వెంకటేష్‌ భార్య కుమారి ఆదివారం ఓ వింత శిశువుకు జన్మనిచ్చింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా