By : Oneindia Telugu Video Team
Published : July 22, 2017, 02:53

సుబ్బరాజు కు బీ.పీ డౌన్ ఎందుకైంది?.. ఎందుకేడ్చాడు?... పూరిని ఇరికించేసాడు?

టాలీవుడ్ ను పట్టికుదిపేస్తున్న డ్రగ్స్ స్కాండల్ ను తుడిచిపెట్టేందుకు నిర్ణయించిన సిట్ ముందు నిన్న విచారణకు హాజరైన సినీ నటుడు సుబ్బరాజుకు బీపీ డౌన్ అయిన సంగతి తెలిసిందే. సుబ్బరాజుకు బీపీ డౌన్ ఎందుకైంది? అన్న విషయాలు వెలుగుచూశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిట్ అధికారులకు ఏమాత్రం సహకరించని సుబ్బరాజు....అకున్ సబర్వాల్ విచారణలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత కూడా అదే వైఖరి ప్రదర్శించాడు. దీంతో సాయంత్రం ఐదు గంటల తరువాత అధికారులు ఆయనకు కొన్ని వీడియోలు చూపించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా