By: Oneindia Telugu Video Team
Published : March 03, 2017, 03:06

ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు ధరల పెరుగుదల

Subscribe to Oneindia Telugu

కడుపు నిండా పట్టెడన్నం తినేందకు కూడా వీలు లేని పరిస్థితి. రోజు రోజుకు నిత్యవసరాల ధరలు ఆకాతాన్నంటుతున్న వైనం. మొన్నామధ్య పప్పులు, ఆ తర్వాత బియ్యం... ఇప్పుడు తాజాగా గ్యాస్‌ ధరలు... వీటితో పాటు... 15 రోజులకోసారి ఏదొక రూపంలో పెట్రో వడ్డన. సామాన్యుడి బతుకు దెరువుపై గుది బండలను మోపుతున్నారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా